close

సోమవారం, జనవరి 20, 2020

తాజా వార్తలు

బస్సు డిపోల వద్దధర్నాలకు తెదేపా పిలుపు

కాకినాడ నగరం: ఆర్టీసీ ఛార్జీల పెంపుదలను నిరసిస్తూ ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెదేపా జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు పిలుపునిచ్చారు. ఈ మేరకు తెదేపా రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందని ఆయన తెలిపారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని ఆర్టీసీ డిపోలున్న అన్ని ప్రాంతాల్లోనూ తెదేపా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. నియోజకవర్గ బాధ్యులు ఈ నిరసన కార్యక్రమాలకు నాయకత్వం వహించాలని ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.