close

బుధవారం, జనవరి 29, 2020

తాజా వార్తలు

విద్యార్థినుల ఆత్మరక్షణపై అవగాహన

విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్న ఎస్సై రాజ్‌భరత్‌రెడ్డి

ముప్కాల్‌, న్యూస్‌టుడే: మండల కేంద్రంలోని కేజీబీవీలో మంగళవారం విద్యార్థినులకు ఎస్సై రాజ్‌ భరత్‌రెడ్డి ఆధ్వర్యంలో ‘నా భద్రత- నా పోలీసు’ కార్యక్రమం నిర్వహించారు. ఆపద సమయంలో స్పందించాల్సిన తీరుపై అవగాహన కల్పించారు. ఎస్సై మాట్లాడుతూ.. డయల్‌ 100ను వినియోగించుకోవాలని, విద్యార్థినులు ఆత్మరక్షణకు తీసుకోవాల్సిన భద్రత గురించి తెలిపారు. ప్రత్యేకాధికారిణి వినోద, ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.