close

గురువారం, జులై 18, 2019

తాజా వార్తలు

గ్రామ వాలంటీర్లకు ముఖాముఖి ప్రారంభం

పగిడ్యాల: రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామవాలంటీర్‌ పోస్టులకు ఎంపీడీవో, వెలుగు కార్యాలయాలలో ముఖాముఖిని మండల ప్రత్యేక అధికారి వీరారెడ్డి గురువారం ప్రారంభించారు. రోజుకు 60 మంది అభ్యర్థులకు ముఖాముఖి చేసేలా రెండు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ రోజు సంకిరేనిపల్లె, ఘనపురం పంచాయతీల దరఖాస్తుదార్లను ముఖాముఖి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో స్వర్ణలత, ఉపతహసీల్దార్‌ జోగన్న, మండల విద్యాధికారి సుభాన్‌, మండల ఇంజినీర్‌ వెంకటేశ్వర్లు, ఆర్‌డబ్ల్యూఎస్‌ జేఈ రెహనాబేగం తదితరులు పాల్గొన్నారు.

https://betagallery.eenadu.net/htmlfiles/124835.html

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.