close

గురువారం, జులై 18, 2019

తాజా వార్తలు

ఆదోని ఉపఖజానా అధికారికి ఘన సన్మానం

ఆదోనిమార్కెట్‌: ఆదోని ఉపఖజానా అధికారి అంజాద్‌ అలీ ఎమ్మిగనూరు ఉపఖజానా అధికారిగా బదిలీ అయ్యారు. దీంతో గురువారం పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో అంజాద్‌ అలీని ఘనంగా సన్మానించారు. శాలువా, పూలమాలలేసి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా అంజాద్‌ అలీ మాట్లాడుతూ.. ఆదోనిలో పనిచేయడం తనకు సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ నాగరాజ్‌రెడ్డి, మండల అధ్యక్షుడు నాగేంద్రకుమార్‌ సభ్యులు నటరాజ, రవిప్రకాశ్‌రెడ్డి, ఏటీవో లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

https://betagallery.eenadu.net/htmlfiles/124872.html

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.