close

సోమవారం, ఆగస్టు 26, 2019

తాజా వార్తలు

రేపు వ్యాయామ ఉపాధ్యాయుల సమావేశం

వికారాబాద్‌ మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: వికారాబాద్‌ జిల్లాలోని ఫిజికల్‌ డైరెక్టర్స్‌, పీఈటీల సమావేశం ఈనెల 23న మధ్యాహ్నం 2 గంటలకు వికారాబాద్‌ జిల్లా విద్యా శిక్షణా సంస్థలో నిర్వహిస్తున్నామని పాఠశాల క్రీడల జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి టి.ప్రతాప్‌రెడ్డి తెలిపారు. వికారాబాద్‌ జిల్లాకు సంబంధించిన పాఠశాల విద్యార్థులను వివిధ క్రీడా పోటీల్లో పాల్గొనే చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామన్నారు. ఈ సమావేశానికి ఫిజికల్‌ డైరెక్టర్లు, పీఈటీలు తప్పకుండా హాజరు కావాలన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.