నాణ్యతను విస్మరిస్తే చర్యలు - Nizamabad - EENADU
close

శుక్రవారం, సెప్టెంబర్ 20, 2019

తాజా వార్తలు

నాణ్యతను విస్మరిస్తే చర్యలు

జిల్లా కేంద్రంలోని ఓ హాటల్‌ను తనిఖీ చేస్తున్న కమిషనర్‌ చందర్‌నాయక్‌

కామారెడ్డి పట్టణం, న్యూస్‌టుడే: హోటళ్లలో ఆహార పదార్థాల నాణ్యతను విస్మరిస్తే చర్యలు తప్పవని మున్సిపల్‌ కమిషనర్‌ చందర్‌నాయక్‌ హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో శనివారం పలు హోటళ్లను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వానాకాలం దృష్ట్యా వినియోగదారులకు పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలని, మాంస విక్రయదారులు శుభ్రత పాటించాలని పేర్కొన్నారు. పారిశుద్ధ్య ఇన్‌ఛార్జి అధికారి ప్రకాష్‌, సిబ్బంది పర్వేజ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.