ఈద్గా పరిసరాలు శుభ్రం - Nizamabad - EENADU
close

ఆదివారం, సెప్టెంబర్ 22, 2019

తాజా వార్తలు

ఈద్గా పరిసరాలు శుభ్రం

జేసీబీతో శుభ్రం చేయిస్తున్న సిబ్బంది

నీలా(రెంజల్‌), న్యూస్‌టుడే: రెంజల్‌ మండలంలోని నీలాలో ఆదివారం సర్పంచి లలిత పంచాయతీ సిబ్బందితో ఈద్గా పరిసరాలను శుభ్రం చేయించారు. ఈద్గా పరిసరాల్లో చెత్తాచెదారం, పిచ్చి మొక్కలు పెరగడంతో వాటిని జేసీబీతో తొలగించారు. పండగకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సర్పంచి తెలిపారు. ఈ కార్యక్రమంలో రాఘవేందర్‌, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.