close

ఆదివారం, ఆగస్టు 25, 2019

తాజా వార్తలు

గచ్చిబౌలిలో సినీనటి పూజా జవేరీ సందడి

గచ్చిబౌలి: సినీనటి పూజా జవేరీ గచ్చిబౌలిలో సందడి చేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన దాదూస్‌ మిఠాయి దుకాణం, రెస్టారెంట్లను ఆమె ప్రారంభించారు. తనకు మిఠాయిలంటే ఎంతో ఇష్టమని.. తన చేతుల మీదుగా దాదూస్‌ దుకాణం ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దాదూస్‌ మిఠాయి దుకాణం నిర్వహకులు రాజేష్‌ దాదూస్‌ పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.