ఆకట్టుకున్న ఛాయాచిత్ర ప్రదర్శన - Hyderabad - EENADU
close

సోమవారం, సెప్టెంబర్ 16, 2019

తాజా వార్తలు

ఆకట్టుకున్న ఛాయాచిత్ర ప్రదర్శన

మాదాపూర్‌, న్యూస్‌టుడే: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం పురస్కరించుకొని హైదరాబాద్‌ సెంటర్‌ ఫర్‌ ఫొటోగ్రఫీ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం మాదాపూర్‌లోని స్టేట్‌ ఆర్ట్‌గ్యాలరీలో ఛాయాచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ముఖ్యఅతిథిగా విచ్చేసి ఈ చిత్రప్రదర్శనను ప్రారంభించారు. విజేతలకు మంత్రి బహుమతులు అందజేశారు. ఆర్ట్‌గ్యాలరీ డైరెక్టర్‌ కె.లక్ష్మి తదితరులున్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.