close

గురువారం, అక్టోబర్ 17, 2019

తాజా వార్తలు

తెలుగు తమ్ముళ్ల నిరసన 

రాజమండ్రి కార్పొరేషన్‌: మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు సోమవారం దిల్లీలో చేపట్టిన ధర్మపోరాట దీక్షకు మద్దతుగా రాజమండ్రి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక గోకవరం బస్టాండులోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద పార్టీ నాయకులు నల్ల రిబ్బన్‌లు కట్టుకొని ధర్నా చేశారు. ఈ సందర్భంగా వీరు మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ రాంబాబు, ఆర్యపురం బ్యాంకు ఛైర్మన్ శంకర్‌రావు, పార్టీ రాష్ట్ర నాయకులు వేణుగోపాలరాయుడు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.