close

గురువారం, నవంబర్ 14, 2019

తాజా వార్తలు

మహానందిలో రథసప్తమి పూజలు

మహానంది: సుప్రసిద్ధ మహానంది పుణ్యక్షేత్రంలో దేవస్థానం వేద పండితులు రవిశంకర్‌ అవధాని బృందం మంగళవారం భక్తి శ్రద్ధలతో రథసప్తమి పూజలను నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కంటే ముందుగా వచ్చే ఈ సప్తమి రోజున మండపంలో నుంచి రథాన్ని ముందుకు లాగారు. అనంతరం రథాధి దేవతలను ఆహ్వనించే విశేష పూజలను చేశారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి ఛైర్మన్‌ ప్రసాద్‌రావు దంపతులు, ఈవో సుబ్రమణ్యం, భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.