close

గురువారం, నవంబర్ 14, 2019

తాజా వార్తలు

శ్రీ సుంకులాపరమేశ్వరి దేవిని దర్శించుకున్న సుమన్‌

గూడూరు: కర్నూలు జిల్లా గూడూరు మండలం నాగలాపురంలోని శ్రీ సుంకులాపరమేశ్వరి దేవి ఆలయాన్ని సినీ నటుడు సుమన్ దర్శించుకున్నారు. ఆలయ నిర్మాణ దాత, సినీ నటి లత సోదరుడు సేతుపతి రాజకుమార్‌ తనకు మిత్రుడు కావడంతో ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చినట్లు సుమన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రామాంజనేయులు, ఆలయ కమిటి పెద్దలు  సుమన్‌కు  స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం శాలువాతో సత్కరించారు. సుమన్‌ను చూసేందుకు గ్రామస్థులు భారీగా తరలి వచ్చారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.