close

శుక్రవారం, మార్చి 22, 2019

తాజా వార్తలు

రొయ్యల పరిశ్రమను తరలించాలంటూ ధర్నా 

భీమవరం అర్బన్‌: భీమవరం మండలం లోసరి గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా రొయ్యల పరిశ్రమ పెట్టడాన్ని నిరసిస్తూ.. స్థానిక యువత ఆధర్యంలో గ్రామస్థులు శుక్రవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలను ఆనుకుని ఆవాస ప్రాంతాల మధ్య ఈ రొయ్యల పరిశ్రమ ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని అన్నారు. పరిశ్రమను ఇక్కడి నుంచి తరలించే వరకూ పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు.

జిల్లా వార్తలు

ప్రధానాంశాలు

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.