అన్నింటికీ తగిన ఇంటర్ఫేస్..

ఇంట్లో నుంచి పని చేస్తున్నా.. ఆఫీస్లో అయినా.. అవసరం మేరకు ల్యాపీకి ఫోన్, ట్యాబ్, ఇతర యూఎస్బీ డ్రైవ్లు, కార్డు రీడర్లను అనుసంధానం చేయాల్సిరావచ్చు. ఒక దాంట్లో డేటాని మరో దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం అనివార్యం కావచ్చు. అందుకు ‘యూఎస్బీ టైప్-సీ హబ్’ని వాడాల్సి రావొచ్చు. అలాంటప్పుడు వీటిని (బెల్కిన్ యూఎస్బీ-సీ మల్టీమీడియా హబ్, పోర్ట్రానిక్స్ పీఓఆర్ ఎంపోర్ట్) ప్రయత్నించండి. పలు యూఎస్బీ డ్రైవ్లు, కార్డు రీడర్లు, హెచ్డీఎంఐ పోర్టులను ఇవి సపోర్టు చేస్తాయి.
కొనేందుకు: https://amzn.to/3rG6WDE
కొనేందుకు: https://amzn.to/2Oru7TP
|