
జిల్లా వార్తలు
ఇవి చూశారా?
- Weekly Horoscope: రాశిఫలం (మే 29 - జూన్ 04)
- విచిత్ర ఘటన: భార్యతో శృంగారం.. పది నిమిషాలకే మతిమరుపు
- యుద్ధం 3.10కి మొదలుపెడదాం
- Twinkle Khanna: కరణ్, ఆయన పార్టీలను బ్యాన్ చేయండి: నటి
- చిట్టగాంగ్‌లో లంగరు
- ఆ విషయం నా భర్తతో చెబుతానని బెదిరిస్తున్నాడు..
- ఈ అలవాట్లు... విజయానికి మెట్లు!
- ఆస్పత్రి కట్టేందుకు అదనపుకట్నం తీసుకురా.. భర్త వేధింపులకు వైద్యురాలి ఆత్మహత్య
- YSRCP: ఒంటరిగా విజయం సాధించగలరా?
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (29-05-2022)
ఎక్కువ మంది చదివినవి
(Most Read)వసుంధర
సిరి - మీ ప్రశ్న
సిరి జవాబులు
-
హాయ్ సిరి, నా పేరు శంకర్. నేను మీ కధనాలు చదువుతుంటాను. నేను మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేస్తున్నాను. ఈ ఫండ్స్ మదుపు చేసిన షేర్స్ లో డివిడెండ్స్ వస్తే ఆ మొత్తాన్ని ఫండ్ నిర్వహించే సంస్థలు తీసుకుంటాయా? లేదా ఫండ్ లో మదుపు చేసిన ఇన్వెస్టర్ల కి ఇస్తారా? తెలుపగరు.
మ్యూచువల్ ఫండ్స్ లో రెండు రకాల ఆప్షన్ లు ఉంటాయి - డివిడెండ్, గ్రోత్. ఇందులో డివిడెండ్ ఆప్షన్ ఎంచుకున్న వారికి సమయానుసారంగా కంపెనీ లు డివిడెండ్ ప్రకటించినప్పుడు ఆ మొత్తాన్ని మదుపరులకు అందిస్తారు. గ్రోత్ ఆప్షన్ అయితే ఆ మొత్తాన్ని ఫండ్ మేనేజర్ తీసుకుని తిరిగి పెట్టుబడి పెడతారు. అనుభవం ఉన్న ఫండ్ మేనేజర్ పెట్టుబడి పెడతారు కాబట్టి గ్రోత్ ఆప్షన్ ఎంచుకోవడమే సరైనది. మీకు డివిడెండ్ అవసరం పడుతుంది అనిపిస్తే డివిడెండ్ ఆప్షన్ ఎంచుకోవచ్చు. -
నాకు 80 ఏళ్ళు దాటింది. మినహాయింపులు పోను నాకు ఏడాదికి రూ. 5,13,000 అందుతాయి. దీనిపై ఎంత పన్ను ఉంటుంది.
80 ఏళ్ళు దాటిన వారికి రూ. 5 లక్షల వరకు పెన్షన్ పై పన్ను చెల్లించే అవసరం ఉండదు. ఆ పై మొత్తానికి 20 శాతం పన్ను వర్తిస్తుంది. మీకు రూ.13,000 పై 20 శాతం, అంటే సుమారుగా రూ. 2600 వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రామాణిక మినహాయింపు, సెక్షన్ 80c లాంటి అన్ని పన్ను మినహాయింపులను ఉపయోగించారని భావిస్తున్నాము.