
ప్రత్యేక కథనం
ప్రస్తుత ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ఫైజాబాద్ జిల్లాలోని సరయూ నది ఒడ్డున వెలసిన అయోధ్య నగరానికి వేలాది సంవత్సరాల చరిత్ర ఉంది. మూడు దశాబ్దాలుగా దేశ రాజకీయాలను మలుపు తిప్పుతోంది.
1 హిందువులకు రాముడి జన్మస్థలి |
2 జైన, బౌద్దులకూ ప్రత్యేకమే |
3 ముస్లింల దాడులు... బాబ్రీ మసీదు నిర్మాణం |
కనౌజ్ నుంచి అవధ్‌గా రూపాంతరం రాజులు, రాజ్యాలు మారుతున్న క్రమంలో అయోధ్య ప్రాంతంలో కనౌజ్ రాజ్యం అవతరించింది. క్రీ.శ.11వ శతాబ్దంలో అది అవధ్‌గా మారింది. తర్వాత ఢిల్లీ సుల్తానుల రాజ్యంలోకి వెళ్లి, దాని పతనం తర్వాత జాన్‌పూర్‌లో భాగమైంది. 16వ శతాబ్దంలో మొఘలుల వశమైంది. మూడో పానిపట్టు యుద్ధం తర్వాత ఈస్టిండియా కంపెనీకి 1764లో అవధ్ సామంత రాజ్యంగా మారిపోయింది. చివరికి బ్రిటిష్ వారు 1856లో తమ సామ్రాజ్యంలో కలిపేసుకున్నారు. అన్నిరకాల హక్కులు కోల్పోయిన నాటి రాజులు 1857లో తొలి స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని ఓడిపోయారు. ఈ పరిణామంతో అవధ్ ప్రాంతం 1877లో ఆగ్రా ప్రెసిడెన్సీలో కలిసి నార్త్-వెస్ట్రన్ ప్రావిన్సులో భాగమైంది. తర్వాత అదే ఆగ్రా-అవధ్‌గా యునైటెడ్ ప్రావిన్సెస్‌గా మారింది. ఇప్పుడు ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని ఫైజాబాద్ జిల్లాలో కలిసింది. |
ఇదీ అయోధ్య (2011 గణాంకాలు) నగర జనాభా : 58,890 అందులో పురుషులు : 31,705 మహిళలు : 24,185 అక్షరాస్యత శాతం : 78.15 |
మరిన్ని

దేవతార్చన
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- ఎవరు.. ఎక్కడ?
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- బుడ్డోడి బ్యాటింగ్‌కి కోహ్లీ ఫిదా!
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు