close
Updated : 14/09/2021 01:23 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

బంగారు పోగుల లెహెంగా ఇది

బంగారు, జరీ పోగులతో అల్లిన పట్టు చీరల గురించి మనకి తెలుసు. అచ్చంగా అలాగే బంగారు పూత పూసిన వెండి తీగలతో నవతరం మెచ్చే లెహెంగాను తయారు చేశారు డిజైనర్‌ భావనా పర్చ్వానీ. రెండు లక్షల రూపాయల ఖరీదైన దీన్ని విస్కోస్‌ ఫ్యాబ్రిక్‌తో రూపొందించారు. ఏడుకిలోల బరువున్న ఈ లెహెంగాను రేపియర్‌ లూమ్‌ మెషిన్‌పై నేశారు. ఇందుకోసం అవసరమైన సాంకేతిక మార్పులు చేసుకోవడానికి, డ్రెస్‌ని సిద్ధం చేయడానికి సుమారు నెలరోజులు పట్టిందంటారామె. దీన్ని తాజాగా సూరత్‌ ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ అండ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రదర్శించారు.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని