close
Updated : 07/06/2021 12:51 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

భలే భలే బకెట్‌ బ్యాగ్‌!

మగువలు మెచ్చే వస్తువుల్లో హ్యాండ్‌ బ్యాగ్‌ ఒకటి... పాశ్చాత్య దుస్తులపైకి నప్పాలి. సంప్రదాయ వస్త్రధారణకు అదనపు ఆకర్షణ తెచ్చిపెట్టాలి...అనుకుంటే కచ్చితంగా మీరు బకెట్‌ బ్యాగ్‌కి ఓటేయాల్సిందే. చూడచక్కని ఆకృతిలో సౌకర్యంగా ఉండే ఇది...ఎంచుకుంటే ట్రెండీ లుక్‌ తెచ్చిపెట్టడం ఖాయం. మరి మీరూ ఓ చూపు చూసేయండి.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని