close
Published : 26/03/2021 00:13 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

కొబ్బరిపీచుతో స్క్రబ్బర్లు..!

ఒకప్పుడు చెక్కతో తయారుచేసిన బొమ్మలతో ఇంటిని అందంగా అలంకరించేవారు. ఇప్పుడు చెక్కతోనూ వంటింటి సామగ్రిని తయారుచేస్తున్నారు. స్టీలు గిన్నెల స్థానాన్ని చూడచక్కని చెక్క సామాన్లు ఆక్రమించేస్తున్నాయి. అలాగే వంట పాత్రలను శుభ్రం చేయడానికి వాడే స్క్రబ్బర్లూ, పండ్లను కడిగే బ్రష్‌లను సాధారణంగా ప్లాస్టిక్‌తో చేస్తారు కదా. ప్రస్తుతం కొబ్బరి పీచుతో చేసినవీ మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. త్వరగా మట్టిలో కలిసిపోయే వీటిని వాడటానికి పర్యావరణ ప్రేమికులూ ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.

 

 

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని