close
Published : 19/04/2021 00:54 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

‘నీలినేత్రా’రవిందం

మగువ నగలతో ముస్తాభైతే చూడ్డానికి రెండు కళ్లూ సరిపోవంటారు. మరి ఆ కనులే ఆభరణాలైతే! అవును ఇప్పుడు ‘ఈవిల్‌ ఐ’ పేరుతో నీలి కన్ను ఆభరణాల ట్రెండ్‌ మొదలైంది. పెండెంట్‌లు, చెవిపోగులు, ఉంగరాలు, బ్రాస్‌లెట్‌లు ఇలా అన్ని రకాల్లో ఇవి దర్శనమిస్తున్నాయి. కొందరు నీలికన్ను ఉన్న నగలు వేసుకుంటే దిష్టిపోతుందని, అదృష్టం పడుతుందని నమ్ముతూ ఇవి ధరిస్తున్నారు. ఇంకొందరు కానుకలుగా ఇచ్చుకుంటున్నారు. మరి ఈ నయా ట్రెండ్‌ మీద ఓ లుక్కేయండి..

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని