close
Published : 26/04/2021 00:28 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

మెడలో మెరిపించే కెటిల్‌!

వేడివేడి చాయ్‌ గొంతులో దిగందే...తెల్లారదు మనలో చాలామందికి. అంతటి అనుబంధం ఉన్న టీని పోసేందుకు వాడే పాట్‌/కెటిల్‌లను అలంకరణకోసం వాడటం చూసే ఉంటాం. కానీ ఇప్పుడు ఆ నమూనానే అమ్మాయిల ఆభరణంగా మారిపోయింది. లోలాకులు, పెండెంట్లు, ఉంగరాలు...ఇలా ఎన్నో రూపాల్లో దొరుకుతున్నాయి. ఎంచుకోవడమే ఆలస్యం.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని