close
Updated : 30/04/2021 02:02 IST
Facebook Share
Twitter Share
WhatsApp Share
Telegram Share

చుండ్రు మాయమిలా...

వేసవికి చెమట ఎక్కువగా పడుతుంది. దీంతో తలలో మురికి పేరుకుని చుండ్రు సమస్య మొదలవుతుంది. దీనికి ఇలా చెక్‌ పెట్టండి...

కొబ్బరి నూనెతో సమానంగా నిమ్మరసం తీసుకుని తలకు పట్టించండి. అలా 15 నిమిషాలు ఉంచి, షాంపూతో తలస్నానం చేయండి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చుండ్రు తగ్గుతుంది.
* నిమ్మరసం, గుడ్డులోని తెల్లసొన, ఉల్లిరసం సమపాళ్లలో తీసుకుని, ఆ మిశ్రమాన్ని కుదుళ్లకు రాయండి. కాసేపు మర్దన చేశాక తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
* మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయం ఆ పేస్టును తలంతా పట్టించండి అరగంట తర్వాత కడిగి తలస్నానం చేస్తే చుండ్రు పోవడంతో పాటు జుట్టు మృదువుగా కూడా ఉంటుంది.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని