close

తాజా వార్తలు

2014 లోక్‌సభ ఎన్నికల్లో ఎవరికెన్ని సీట్లంటే!

ఇంటర్నెట్‌డెస్క్‌: గత ఎన్నికల్లో మోదీ ప్రభంజనంతో భాజపా.. ఏకంగా 282 స్థానాల్లో విజయ దుందుభి మోగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 స్థానాల మేజిక్‌ ఫిగర్‌ కంటే అధికంగా 10 సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. అయితే ఎన్నికలకు ముందే కుదుర్చుకున్న పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ప్రభుత్వ ఏర్పాటులో మిత్ర పక్షాలకు భాగస్వామ్యం కల్పించింది. మరో వైపు కాంగ్రెస్‌కు ఊహించని రీతిలో 44 స్థానాలకే పరిమితమైంది. తృణమూల్‌, అన్నాడీఎంకే పార్టీలు తమ రాష్ట్రాల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి. ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల్లో ఆయా పార్టీలకు వచ్చిన సీట్లు.. రాష్ట్రాల వారీగా బలాబలాలను ఓసారి పరిశీలిస్తే..

పార్టీల వారీగా బలాబలాలు (543 స్థానాలు)

భాజపా 282
కాంగ్రెస్‌ 44
తృణమూల్‌ కాంగ్రెస్‌ 34
ఏఐడీఎంకే 37​​​
బీజేడీ 20
శివసేన 18
తెదేపా 15​​​​
తెరాస 11
వైకాపా 8
సీపీఎం 9
ఎన్సీపీ 6
ఎస్పీ 5
ఎల్జేపీ 6
ఆప్‌ 4
శిరోమణి అకాలీదళ్‌ 4
ఆర్జేడీ 4
జమ్ము కశ్మీర్‌ పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ 3
ఆలిండియా యునైటెడ్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ 3
ఆర్‌ఎల్‌ఎస్పీ 3
స్వతంత్రులు 3
ఐఎన్‌ఎల్‌డీ 2
జేడీ(ఎస్‌) 2
 జేఎంఎం 2
ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ 2
జనతాదళ్ (యు) 2
అప్నా దళ్‌ 2
సీపీఐ 1
కేరళ కాంగ్రెస్‌ (ఎం) 1
నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ 1
ఆర్‌ఎస్పీ 1
ఎంఐఎం 1
ఆలిండియా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ 1
నాగా పీపుల్స్‌ ఫ్రంట్‌ 1
పీఎంకే 1
ఎస్డీఎఫ్‌ 1
స్వాభిమాన్‌ పక్ష 1

 

రాష్ట్రాల వారీగా

దక్షిణాదిలో..

రాష్ట్రం  మొత్తం సీట్లు పార్టీ వచ్చిన సీట్లు
ఆంధ్రప్రదేశ్‌  25 తెదేపా 15 
    వైకాపా 8
    భాజపా 2
తెలంగాణ 17 తెరాస 11
    కాంగ్రెస్‌ 2
    ఎంఐఎం 1
    భాజపా 1
    వైకాపా 1
    తెదేపా 1
కర్ణాటక 28 భాజపా 17
    కాంగ్రెస్‌ 9
    జేడీఎస్‌ 2
తమిళనాడు 39 ఏఐడీఎంకే 37
    పీఎంకే 1
    భాజపా 1
కేరళ  20 సీపీఎం  5
    సీపీఐ 1
    కాంగ్రెస్ 8‌
    ఎంయూఎల్‌ 2
    కేరళ కాంగ్రెస్‌ 1
    ఆర్‌ఎస్పీ 1
    స్వతంత్ర 2

 

ఉత్తరాదిలో..

రాష్ట్రం మొత్తం సీట్లు పార్టీ వచ్చిన సీట్లు
గోవా 2 భాజపా 2
పంజాబ్‌ 13 కాంగ్రెస్‌ 4
    ఆప్‌ 4
    శిరోమణి అకాలీదళ్‌ 4
    భాజపా 1
హిమాచల్‌ ప్రదేశ్‌  4 భాజపా 4
హరియాణా    10 భాజపా 7
    కాంగ్రెస్‌ 1
    ఐఎన్‌ఎల్‌డీ 2
ఉత్తరాఖండ్‌ 5 భాజపా 5
ఉత్తర్‌ప్రదేశ్‌ 80 భాజపా 71
    కాంగ్రెస్‌ 2
    ఎస్పీ 5
    అప్నాదళ్‌ 2
మధ్యప్రదేశ్‌ 29 భాజపా 27
    కాంగ్రెస్‌ 2
మహారాష్ట్ర 48 భాజపా 23
    కాంగ్రెస్‌ 2
    ఎన్సీపీ 4
    శివసేన 18
    స్వాభిమాన్‌ పక్ష 1
రాజస్థాన్‌ 25 భాజపా 25
ఝార్ఖండ్‌ 14 భాజపా 12
    జేఎంఎం 2
బిహార్‌ 40 భాజపా 22
    కాంగ్రెస్‌ 2
    ఎల్జేపీ 6
    ఆర్జేడీ 4
    ఆర్‌ఎల్‌ఎస్పీ 3
    జేడీ(యూ) 2
    ఎన్సీపీ 1
ఛత్తీస్‌గఢ్‌ 11 భాజపా 10
    కాంగ్రెస్‌ 1
గుజరాత్‌  26 భాజపా 26
జమ్ముకశ్మీర్‌ 6 భాజపా 3
    జమ్ము కశ్మీర్‌ పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ 3
ఒడిశా 21 బీజేడీ 20
    భాజపా 1
పశ్చిమబెంగాల్‌ 42 తృణమూల్‌ 34
    భాజపా 2
    సీపీఎం 2
    కాంగ్రెస్‌ 4

 

ఈశాన్యం

రాష్ట్రం మొత్తం సీట్లు పార్టీ వచ్చిన సీట్లు
అరుణాచల్‌ ప్రదేశ్‌ 2 భాజపా 2
త్రిపుర 2 సీపీఎం 2
మేఘాలయ 2 కాంగ్రెస్‌ 1
    ఎన్‌పీఈపీ 1
సిక్కిం 1 సిక్కిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ 1
మిజోరం 1 కాంగ్రెస్‌ 1
మణిపూర్‌ 2 కాంగ్రెస్‌ 2
అసోం 14 భాజపా 7
    ఏఐయూడీఎఫ్‌ 3
    కాంగ్రెస్‌ 3
    స్వతంత్ర 1
నాగాలాండ్‌ 1 ఎన్‌పీఎఫ్‌ 1

 

కేంద్ర పాలిత ప్రాంతాలు

అండమాన్‌ నికోబార్‌  1 భాజపా 1
లక్షద్వీప్‌ 1 ఎన్సీపీ 1
దాద్రానగర్‌ హవేలి 1 భాజపా 1
డామన్‌ డయ్యూ  1 భాజపా 1
దిల్లీ 7 భాజపా 7
పుదుచ్చేరి 1 ఆలిండియా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ 1
చండీగఢ్‌ 1 భాజపా 1

 



© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net