close

తాజా వార్తలు

సిద్ధూకు ఈసీ నోటీసులు

చండీగఢ్‌: పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌సింగ్‌ సిద్ధుకు ఎన్నికల సంఘం నోటీసులిచ్చింది.  బిహార్‌లోని కతిహార్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో ముస్లిం ఓట్లు చీల్చవద్దంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఈసీ ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.



మరిన్ని

దేవతార్చన

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Margadarsi Computers.
For Editorial Feedback - eMail: infonet@eenadu.net