* ప్రేమ టైం ‘పాస్’ కాదు.. ఎప్పుడూ ఫెయిలే! - రాజా
* జీవితం చాలా పాఠాలను నేర్పేదే.. కానీ నేనా పాఠాల సమయానికే బంక్ కొట్టా..!
* గాలి ఉచితమే అనుకున్నా కానీ, చిప్స్ పాకెట్ కొంటే తెలిసింది.. అదీ అమ్ముతారని..!
- నవీన్ ఆనందాస్
సమ్థింగ్.. సమ్థింగ్●
* కనిపించిన ప్రతి ఆడపిల్లా..
నాదేననుకునే అజ్ఞానాన్ని, ఊహను.. చంపాల్సింది మన చదువు నేర్పిన వివేకమే!
- దేవిరెడ్డి సోమిరెడ్డి