పోలీసు ఉద్యోగాలకు 15 మంది ట్రాన్స్‌జెండర్లు

తాజా వార్తలు

Published : 02/03/2021 23:14 IST

పోలీసు ఉద్యోగాలకు 15 మంది ట్రాన్స్‌జెండర్లు

రాయ్‌పుర్‌: ఛత్తీస్‌గఢ్‌లో ట్రాన్స్‌జెండర్లు పోలీసు యూనిఫాం ధరించనున్నారు. 15 మంది ట్రాన్స్‌జెండర్లు కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పోలీసు ఉద్యోగ నియామక పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. కాగా ఇందులో 15 మంది ట్రాన్స్‌జెండర్లు ఉద్యోగాలు సాధించారు. తాము కూడా అందరితో సమానమని నిరూపించుకున్నామంటూ వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని