TS news: హైద‌రాబాద్‌లో ఓ యువ‌తిపై 22 చ‌లాన్లు
close

తాజా వార్తలు

Updated : 16/06/2021 09:48 IST

TS news: హైద‌రాబాద్‌లో ఓ యువ‌తిపై 22 చ‌లాన్లు

హైద‌రాబాద్: న‌గరంలోని నిజాంపేట‌లో ఓ యువ‌తి ట్రాఫిక్ నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌పై పోలీసులు అవాక్క‌య్యారు. యువ‌తి ద్విచ‌క్ర‌వాహ‌నంపై నిబంధ‌న‌లు పాటించ‌క‌పోవ‌డంతో ఏకంగా 22 సార్లు చ‌లాన్లు ప‌డ్డాయి. అందులో సెల్‌ఫోన్ డ్రైవింగ్‌, హెల్మెట్ లేకుండా ప్ర‌యాణించ‌డంపై జ‌రిమానాలు విధించారు. ఈ క్ర‌మంలో యువ‌తికి కూక‌ట్‌ప‌ల్లి పోలీసులు త‌ల్లిదండ్రులు స‌మ‌క్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌కు సంబంధించి చ‌లాన్ల రుసుము రూ,9,070 క‌ట్టించుకొని పంపించారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని