ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేసిన ఏపీ హైకోర్టు

తాజా వార్తలు

Updated : 18/08/2020 15:29 IST

ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేసిన ఏపీ హైకోర్టు

విశాఖపట్నం: రాష్ట్రంలో ఎక్కడా విద్యాసంస్థల భూములను ఇళ్ల పట్టాలుగా ఇవ్వొద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది. విద్యా సంస్థల భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. విశాఖ జిల్లా అనంతగిరి మండలంలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ భూములను ఇళ్ల పట్టాలకు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిని వ్యతిరేకిస్తూ న్యాయవాది యోగేష్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేసింది.
 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని