శబరి వంతెనను ఢీకొట్టి రెండు ముక్కలైన లాంచీ

తాజా వార్తలు

Published : 21/08/2020 02:21 IST

శబరి వంతెనను ఢీకొట్టి రెండు ముక్కలైన లాంచీ

చింతూరు: తూర్పు గోదావరి జిల్లా చింతూరు వద్ద లాంచీ ప్రమాదానికి గురైంది. శబరి వంతెన పిల్లర్‌ను ఢీకొని లాంచీ రెండు ముక్కలైంది. ఘటన జరిగిన సమయంలో అందులో ఉన్న ముగ్గురు సిబ్బంది గల్లంతయ్యారు. వారికోసం కోసం రక్షణ బృందాలు గాలింపు చేపట్టాయి. బోట్లలో గాలింపు కొనసాగిస్తున్నాయి. గోదావరి వరద బాధితులకు సరకులు అందజేసి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని