బుడతడి భాంగ్రా ...కుక్క పిల్లలు ఫిదా!

తాజా వార్తలు

Published : 06/10/2020 10:02 IST

బుడతడి భాంగ్రా ...కుక్క పిల్లలు ఫిదా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: డ్యాన్స్‌ చేయడమంటే ఎవరికిష్టముండదు చెప్పండి! ఎవరైనా స్టెప్పులు వేస్తున్న దృశ్యం కనిపిస్తే చాలు చాలా మంది వారికి తెలియకుండానే కాలు కదిపేస్తుంటారు. ఓ బుడతడు భాంగ్రా స్టెప్పులేస్తుంటే.. కుక్కపిల్లలు అతడిని అనుకరించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. దీనిని ఐపీఎస్‌ ఆఫీసర్‌ దీపాంన్ష్‌ కబ్రా ‘‘లవ్‌డ్‌ ఇట్‌’’ అంటూ పోస్ట్‌ చేశారు. ఆ ఆసక్తికర వీడియోను మీరు కూడా చూసేయండి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని