కేసీఆర్‌ యాదాద్రి టూర్‌లో ఆసక్తికర సన్నివేశం

తాజా వార్తలు

Published : 14/09/2020 01:10 IST

కేసీఆర్‌ యాదాద్రి టూర్‌లో ఆసక్తికర సన్నివేశం

యాదాద్రి: తెలంగాణ సీఎం కేసీఆర్‌ యాదాద్రి ఆలయ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కరోనా పరిస్థితులతో భక్తుల రాక తగ్గి ఆకలితో అలమటిస్తున్న వానరాలకు సీఎం ఆహారం అందించారు. కొండపై ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించి తిరిగి వెళ్తుండగా యాదాద్రి ఘాట్‌రోడ్డులోని రెండో మలుపు వద్ద కోతుల గుంపును కేసీఆర్‌ చూశారు. దీంతో వాహనాన్ని ఆపి కిందికి దిగారు. కోతులకు సీఎం స్వయంగా అరటిపండ్లు అందించి వాటి ఆకలితీర్చారు.
ఇదీ చదవండి

యాదాద్రిలో సీఎం కేసీఆర్‌ పూజలుTags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని