ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడాలి: కేసీఆర్‌

తాజా వార్తలు

Published : 14/09/2020 01:01 IST

ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడాలి: కేసీఆర్‌

యాదాద్రి: ఆధ్యాత్మికత, ఆహ్లాదం ఉట్టిపడేలా యాదాద్రి ఆలయ ప్రాంగణం రూపుదిద్దుకోవాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. సంప్రదాయాలు, ఆగమశాస్త్ర నియమాలు పాటిస్తూ నిర్మాణం జరపాలన్నారు. యాదాద్రి పర్యటనలో భాగంగా ఆలయ పునర్నిర్మాణ పనులపై హరిత అతిథిగృహంలో అధికారులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. స్వామివారికి సేవలు, పూజలు చేసేందుకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని సూచించారు. భక్తులకు సౌకర్యాలు కల్పించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. అంతకుముందు బాలాలయంలో శ్రీలక్ష్మీనరసింహస్వామిని సీఎం దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని