చినజీయర్‌ స్వామికి మాతృవియోగం
close

తాజా వార్తలు

Updated : 12/09/2020 13:42 IST

చినజీయర్‌ స్వామికి మాతృవియోగం

శంషాబాద్‌ (హైదరాబాద్‌): ప్రముఖ ఆధ్యాత్మికవేత్త  త్రిదండి రామానుజన్‌ చినజీయర్‌ స్వామికి మాతృ వియోగం కలిగింది.  చినజీయర్‌ స్వామి మాతృమూర్తి అలివేలు మంగమ్మ (85) అనారోగ్యంతో బాధపడుతూ  హైదరాబాద్‌ నారాయణగూడలో తుదిశ్వాస విడిచారు. శంషాబాద్‌ మండలంలోని  శ్రీరామనగరం చినజీయర్‌ స్వామి ఆశ్రమం సమీపంలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు జీయర్‌ ఇంటిగ్రేటెడ్‌ వేదిక్‌ అకాడమీ(జీవా) ప్రతినిధులు తెలిపారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని