ఎద్దులతో నడిచే ఆటోలు, కార్లు ఎక్కడో తెలుసా!

తాజా వార్తలు

Published : 27/12/2020 20:14 IST

ఎద్దులతో నడిచే ఆటోలు, కార్లు ఎక్కడో తెలుసా!

 

ఇంటర్నెట్ డెస్క్‌ : కర్ణాటకలోని ధర్మస్థల మంజునాథ స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం పర్యావరణహిత వాహనాలను రూపొందించారు అధికారులు. ఆటో, కారు వంటి వాటి ముందుభాగాన్ని తొలగించి వీటిని తయారు చేయించారు. వీటిని ఆవులు, ఎద్దులు లాగేలా నిర్మించారు. ఎంతో వినూత్నంగా కనిపిస్తున్న ఈ వాహనాలు చూపరుల మనసు దోచేస్తున్నాయి. ఇంధనం అవసరం లేకుండా నడిచే ఈ వాహనాలను... ప్రస్తుతం సమీప గిడ్డంగుల నుంచి మంజునాథ ఆలయంలో ఆరాధనకు ఉపయోగించే వస్తువులను తేవటానికి ఉపయోగిస్తున్నారు. వీటి రూపకల్పనలో ధర్మస్థల మంజూష కార్‌ మ్యూజియం సిబ్బందితో పాటు, పాలిటెక్నిక్ విద్యార్థులు తమ తోడ్పాటును అందించారు.

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని