బాబోయ్‌.. ఏనుగుల గుంపు!

తాజా వార్తలు

Published : 06/11/2020 23:49 IST

బాబోయ్‌.. ఏనుగుల గుంపు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: అసోం గోలగఢ్‌ జిల్లాలోని నుమాలిఘడ్‌లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. జనావాస ప్రాంతాల్లోకి భారీ సంఖ్యలో వచ్చిన గజరాజులను చూసి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వాటిని అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించిన వారిపై ఏనుగులు దాడికి ప్రయత్నించాయి. స్థానికుల ఇళ్లపై దాడి చేసిన తరువాత ఆ ఏనుగుల గుంపు టీ తోటల్లోకి వెళ్లిపోయింది. అనంతరం 39వ జాతీయ రహదారిని దాటుతుండగా వాటిని తరిమేందుకు అధిక సంఖ్యలో ప్రజలు గుమికూడారు. కొన్ని ఏనుగులు వారిపై దాడికి యత్నించాయి. జాతీయ రహదారిపై వాహనాల్లో ఉన్నవారు ఏనుగుల రాకను తమ వాహనాలను విడిచిపెట్టి పరుగులు తీశారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని