PICS:విశాఖ సాగరతీరంలో గణేశ్‌ నిమజ్జనం

తాజా వార్తలు

Published : 22/08/2020 22:15 IST

PICS:విశాఖ సాగరతీరంలో గణేశ్‌ నిమజ్జనం

విశాఖ: కరోనా భయం వెంటాడుతుండటంతో ఈ ఏడాది గణేశ్‌ ఉత్సవాలను ప్రజలు ఎలాంటి సందడి లేకుండానే జరుపుకొన్నారు. నగరంలో ఎక్కడా ప్రత్యేక మండపాలు ఏర్పాటు చేయలేదు.  కొవిడ్‌ మహమ్మారి ఏపీలో కోరలు చాస్తుండటంతో ప్రజలంతా ఇళ్లలోనే తమ ఇష్టదైవమైన బొజ్జ గణపయ్యకు పూజలు జరుపుకొని ధూప దీప నైవేద్యాలను సమర్పించుకున్నారు. అనంతరం సాయంత్రం విశాఖలోని ఆర్కే బీచ్‌ వద్ద విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు భారీ సంఖ్యలో జనం తరలిరావడంతో సాగర తీరంలో కోలాహల వాతావరణం కనిపించింది. ఆ దృశ్యాలివే..


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని