జపాన్‌లో‌  భారీ హిమపాతం!

తాజా వార్తలు

Published : 17/12/2020 23:41 IST

జపాన్‌లో‌  భారీ హిమపాతం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: జపాన్‌ ఉత్తర ప్రాంతంలో భారీస్థాయిలో హిమపాతం కురుస్తోంది. దీని కారణంగా అక్కడ కొన్ని అడుగుల మేర రోడ్లు, ఇళ్లు, వాహనాలపై మంచు పేరుకుపోయింది. అనేక ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జపాన్‌ సముద్ర తీరంలో బుధవారం నుంచీ విపరీతంగా మంచు కురుస్తోంది. రహదార్లపై భారీసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. శుక్రవారం వరకు ఇదే స్థాయిలో హిమపాతం ఉంటుందని జపాన్‌ వాతావరణ శాఖ పేర్కొంది. ఆ హిమపాతానికి సంబంధించిన దృశ్యాలు కింది వీడియోలో చూడవచ్చు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని