తిరుమలలో వైభవంగా చంద్రప్రభ వాహనసేవ

తాజా వార్తలు

Published : 22/10/2020 21:46 IST

తిరుమలలో వైభవంగా చంద్రప్రభ వాహనసేవ

తిరుమల: శ్రీనివాసుడి నవరాత్రి బ్రహ్మోత్సవాలు తిరుమలలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు చంద్రప్రభ వాహనంపై నవనీత కృష్ణుడి అలంకారంలో మలయప్పస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితుల మంత్రాల మధ్య స్వామివారి చంద్రప్రభ వాహనసేవ వైభవోపేతంగా జరిగింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని