పాతబస్తీలో లాల్‌ దర్వాజా బోనాలు

తాజా వార్తలు

Updated : 19/07/2020 12:24 IST

పాతబస్తీలో లాల్‌ దర్వాజా బోనాలు

హైదరాబాద్‌: పాతబస్తీ లాల్‌ దర్వాజా ఆషాఢ బోనాలు ప్రారంభమయ్యాయి. వేకువజామున 3 గంటలకే అర్చకులు అమ్మవారికి జల కడవ సమర్పించారు. సాయంత్రం 6 గంటలకు అమ్మవారి శాంతి కల్యాణం జరిపించనున్నారు. నగరంలో కరోనా వ్యాప్తి విస్తృతంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ఆలయ కమిటీ ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఆలయంలోకి భక్తులను  అనుమతించడం లేదు. ఆలయ కమిటీ వారే బోనాలు సమర్పిస్తున్నారు. నాగులచింత, ఓల్డ్‌ ఛత్రినాక పీఎస్‌, గౌలిపురా తదితర ప్రాంతాల నుంచి లాల్‌దర్వాజాకు వెళ్లే మార్గాలను మూసివేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని