సరిపడా మందులు సిద్ధంగా ఉంచండి: ఈటల

తాజా వార్తలు

Updated : 18/07/2020 16:43 IST

సరిపడా మందులు సిద్ధంగా ఉంచండి: ఈటల

హైదరాబాద్‌: ఫార్మా డీలర్లు, ఔషధాల తయారీదారులతో ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో మందుల కొరత, కొవిడ్‌ చికిత్సకు సంబంధించిన ఔషధాల సరఫరాపై చర్చించారు. అసిత్రోమైసిన్‌, డాక్సీ సైక్లిన్‌ తదితర ఔషధాలపై ఆరాతీశారు. విటమిన్‌ డి, సి, మల్టీవిటమిన్‌, జింక్‌ మందుల సరఫరాపై ఈ సమావేశంలో మంత్రి చర్చించారు. దుకాణాలు, ఆస్పత్రుల్లో మందులు సరిపడినన్ని ఉంచాలని మంత్రి ఈటల సూచించారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని