రాయగిరి రైల్వేస్టేషన్‌ ఇకపై ‘యాదాద్రి..’

తాజా వార్తలు

Published : 22/09/2020 02:15 IST

రాయగిరి రైల్వేస్టేషన్‌ ఇకపై ‘యాదాద్రి..’

సికింద్రాబాద్‌: తెలంగాణలోని రాయగిరి రైల్వేస్టేషన్‌ను రైల్వేశాఖ యాదాద్రిగా మార్పు చేసింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్ర హోంమంత్రిత్వ  శాఖ సూచన మేరకు ఈ ఉత్తర్వులు వెలువడినట్లు ఆయన పేర్కొన్నారు. నేటి నుంచి రాయగిరి రైల్వేస్టేషన్‌ను యాదాద్రి రైల్వేస్టేషన్‌గా సంబోధించనున్నట్లు రైల్వేశాఖ స్పష్టం చేసింది. స్టేషన్‌ కోడ్‌ YADDగా నిర్ణయించినట్లు తెలిపింది.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని