Hyderabad Rains: నగరంలో ప‌లుచోట్ల వ‌ర్షం 

తాజా వార్తలు

Updated : 18/05/2021 15:31 IST

Hyderabad Rains: నగరంలో ప‌లుచోట్ల వ‌ర్షం 

హైద‌రాబాద్‌: అరేబియా సముద్రంలో ఏర్పడిన భీకర తుపాను ‘తౌక్టే’ ప్ర‌భావం వ‌ల్ల న‌గ‌రంలో ఈ ఉద‌యం ప‌లు చోట్ల ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షం కురిసింది.సైదాబాద్‌, రాజేంద్ర న‌గ‌ర్‌, అత్తాపూర్, బండ్ల‌గూడ జాగీర్‌, కిస్మ‌త్‌పుర్‌, గండిపేట్‌, గ‌గ‌న్‌ప‌హ‌డ్, మ‌ల‌క్‌పేట్‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌, కొత్త‌పేట‌, వ‌న‌స్థ‌లిపురం, యూస‌ఫ్‌గూడ‌, రహ్మ‌త్‌న‌గ‌ర్, కృష్ణానగ‌ర్‌ త‌దిత‌ర ప్రాంతాల్లో మోస్త‌రు జ‌ల్లులు కురిశాయి. వ‌ర్షం కార‌ణంగా ప‌లు ప్రాంతాల్లో విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డింది. లాక్‌డౌన్ వేళ నిత్య‌వ‌స‌రాల కోసం ఇళ్ల నుంచి బ‌య‌టికి వెళ్లిన ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ్డారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని