వైభవంగా శ్రీవారి ముత్యపుపందిరి వాహనసేవ

తాజా వార్తలు

Updated : 18/10/2020 20:49 IST

వైభవంగా శ్రీవారి ముత్యపుపందిరి వాహనసేవ

తిరుమల: తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన ఆదివారం సాయంత్రం స్వామివారు ముత్యపుపందిరి వాహనంపై రుక్మిణీ సత్యభామ సమేత మురళీకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు రేపు ఉదయం కల్పవృక్ష వాహనం, సాయంత్రం సర్వభూపాల వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు.  


 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని