PICS: బంగారు తిరుచ్చిపై దర్శనమిచ్చిన శ్రీవారు

తాజా వార్తలు

Updated : 24/10/2020 22:27 IST

PICS: బంగారు తిరుచ్చిపై దర్శనమిచ్చిన శ్రీవారు

తిరుమల: శ్రీవారి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరిరోజైన శనివారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి బంగారు తిరుచ్చిపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు విమాన ప్రాకారం చుట్టూ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం రంగనాయకుల మండపంలో కొలువుదీర్చారు. ఈ ఉత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. కార్యక్రమంలో తితిదే ఈవో డా.జవహర్‌ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని