హంసవాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు

తాజా వార్తలు

Updated : 17/10/2020 21:28 IST

హంసవాహనంపై దర్శనమిచ్చిన శ్రీవారు


 

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శనివారం హంస వాహనంపై వీణ ధ‌రించి సరస్వతీ దేవి అలంకారంలో స్వామివారు దర్శనమిచ్చారు. భక్తుల్లో నెలకొన్న అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధిని కలిగించేందుకే శ్రీవారు హంస వాహనాన్ని అధిరోహించారని ప్రతీతి. న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజైన ఆది‌‌వారం ఉదయం 9 గంటలకు సింహవాహనం, రాత్రి 7 గంటలకు ముత్యపుపందిరి వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు.

హంసవాహనంపై శ్రీవారు.. ఫొటో గ్యాలరీ


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని