తెదేపా అధికారప్రతినిధి కారు అద్దాలు ధ్వంసం

తాజా వార్తలు

Published : 04/10/2020 07:54 IST

తెదేపా అధికారప్రతినిధి కారు అద్దాలు ధ్వంసం

విజయవాడ: తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి కారును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విజయవాడలోని ఆయన నివాసంలో ఉన్న కారు అద్దాలను అర్ధరాత్రి పగులగొట్టారు. ఇది వైకాపా పనేనని పట్టాభి ఆరోపించారు. వైకాపా అవినీతి, అసమర్థతను ఎండగడుతున్నాననే అక్కసుతోనే తన కారుపై దాడి చేశారని పట్టాభి అన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని