తెలుగునేల దిగ్గజాన్ని కోల్పోయింది: బాలకృష్ణ

తాజా వార్తలు

Updated : 16/04/2021 16:43 IST

తెలుగునేల దిగ్గజాన్ని కోల్పోయింది: బాలకృష్ణ

హైదరాబాద్‌: ప్రముఖ వైద్యులు కాకర్ల సుబ్బారావు మృతిపట్ల నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. కాకర్ల సుబ్బారావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలుగునేల ఓ గొప్ప వైద్య దిగ్గజాన్ని కోల్పోయిందని.. ఆయన మరణం వైద్యవృత్తికి తీరనిలోటు అన్నారు. ఎంతో మంది వైద్యులను తీర్చిదిద్దిన మహానుభావులు కాకర్ల అని కొనియాడారు. హైదరాబాద్‌ నిమ్స్‌లో అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలకు ఆయన ఎంతో కృషి చేశారన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని