close

తాజా వార్తలు

Published : 21/04/2021 10:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏపీకి మరో 2 లక్షల కొవిడ్‌ టీకాలు

విజయవాడ: కరోనా వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు మరో 2 లక్షల టీకాలు చేరాయి. ఈ ఉదయం గన్నవరం విమానాశ్రయానికి ఈ కొవిడ్‌ వ్యాక్సిన్ల డోసులు వచ్చాయి. పుణె నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు కొవిషీల్డ్‌ టీకాలను తీసుకొచ్చారు. రోడ్డు మార్గంలో గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు. వైద్యారోగ్యశాఖ ఆదేశాల అనంతరం ఈ వ్యాక్సిన్లను జిల్లాలకు తరలించనున్నారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని