రేపు ఏపీ కేబినెట్‌ భేటీ

తాజా వార్తలు

Published : 03/05/2021 19:53 IST

రేపు ఏపీ కేబినెట్‌ భేటీ

అమరావతి: వేర్వేరు కారణాలతో ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఏపీ రాష్ట్ర కేబినెట్ సమావేశం మంగళవారం జరగనుంది. సీఎం జగన్‌ అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్‌లో మంత్రులు సమావేశం కానున్నారు. బుధవారం నుంచి రాష్ట్రంలో కర్ఫ్యూ విధింపును కేబినెట్‌ ఆమోదించనుంది. రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు, వైరస్‌ కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్‌పై మంత్రివర్గంలో చర్చించనున్నారు.వీటితో పాటు గతంలో పెండింగ్‌లో ఉన్న వివిధ అంశాలూ చర్చకు రానున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని