ap news: కొత్తగా 5,741 కేసులు
close

తాజా వార్తలు

Updated : 15/06/2021 19:44 IST

ap news: కొత్తగా 5,741 కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో 96,153 మంది నమూనాలు పరీక్షించగా కొత్తగా 5,741 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనాతో నిన్న ఒక్కరోజే 53 మంది మరణించారు. రాష్ట్రంలో కరోనా నుంచి గత 24 గంటల్లో 10,567 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 75,134 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. చిత్తూరు జిల్లాలో నిన్న అత్యధికంగా 830 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 12 మంది మృతి చెందారు.

జిల్లాల వారీగా కేసుల వివరాలు..



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని